CPGET - 2019

Osmania University

The candidates shall pay the fee on or before 21-10-2019 and original T.C. must submit on or before 21-10-2019, Otherwise admission stands cancelled automatically.
అభ్యర్థులు ఈ నెల 21 లొపు ఆన్లైన్ ద్వార తమ కోర్సు ఫీజును చెల్లించాలి మరియు original T.C ని ఈ నెల 21 లొపు సమర్పించాలి, లేకపోతే అడ్మిషన్ రద్దు చేయబడుతుంది.

The Candidate has to submit the Original T.C. at Directorate of Admissions of respective University where allotted college belongs to.
అభ్యర్థి ఒరిజినల్ టి.సి.ని తనకు కేటాయించిన కళాశాలకు చెందిన సంబంధిత విశ్వవిద్యాలయం యొక్క డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ వద్ద మాత్రమే సమర్పించవలెను.